CBI had started the enquiry in Doctor Sudhakar's case after AP High court had ordered for a probe.

#DoctorSudhakar
#CBIprobeinSudhakarcase
#APHighcourt
#apcmjagan
#ysrcpgovt
#andhrapradesh
#coronavirus
#ppekits
#doctors

నర్సీపట్నం ఏరియా హాస్పిటల్ డాక్టర్ సుధాకర్ వ్యవహారంలో వాస్తవాలు వెలికితీయాలంటూ ఏపీ హైకోర్టు ఆ కేసును సీబీఐకి అప్పగించింది. ఇక కోర్టు ఆదేశాలు అందుకున్న సీబీఐ విచారణ ప్రారంభించింది. ముందుగా డాక్టర్ సుధాకర్‌పై విశాఖపట్నంలో చేయి చేసుకున్న పోలీసు సిబ్బంది, ఇతర ప్రభుత్వాధికారులపై కేసు నమోదు చేసింది.